Saturday, September 7, 2019

టీడీపీకి ఇద్దరు మాజీ మంత్రుల గుడ్ బై!! బుజ్జగిస్తున్న చంద్రబాబు: వారి చూపు ఎటువైపు..!!

టీడీపీలో మరో సారి కాపు కాక మొదలైంది. కీలక కాపు నేతలు పార్టీని వీడేందుకు సిద్దమయ్యారు. మాజీ మంత్రులు గుడ్ బై చెప్పేందుకు సిద్దమయ్యారు. అయితే వారిని చంద్రబాబు బుజ్జగిస్తున్నట్లు విశ్వస నీయ సమాచారం. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వారికి బీజేపీ నుండి ఆపర్ ఉన్నా..వైసీపీ వైపు వారిద్దరూ ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక, తూర్పు గోదావరి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2zXhplx

0 comments:

Post a Comment