Saturday, September 7, 2019

సీఎం జగన్ కొత్త ట్విస్ట్ : మంత్రులు..ఎమ్మెల్యేకు షాక్ :సమర్ధతకు పరీక్ష...!!

ముఖ్యమంత్రి జగన్ ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. మూడు నెలలుగా ఆశలు పెట్టుకున్న మంత్రులు..ఎమ్మెల్యేలకు షాక్ ఇచ్చారు. ప్రభుత్వంలో పదవులు తమకు గ్యారంటీ అని భావిస్తున్న వారికి.. తమ వారికి పదవుల కోసం ప్రయత్నిస్తున్న మంత్రులు..ఎమ్మెల్యేలకు జగన్ కొత్త కండీషన్ పెట్టారు. ఇప్పుడు ఇది వారి సమర్ధతకు పరీక్ష గా మారింది. ముఖ్యమంత్రి జగన్ బాధ్యతలు స్వీకరించిన తరువాత

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ZVXcXN

0 comments:

Post a Comment