Friday, September 20, 2019

వీడియో: కోడెల ఏదో ఒకరోజు ఆత్మహత్య చేసుకుంటారని అనుకున్నా: దరిద్రాలన్నీ నెత్తి మీద పడ్డాయ్!

అనంతపురం: తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, అసెంబ్లీ మాజీ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాద్ రావు ఆత్మహత్య ఉదంతంపై అదే పార్టీకి చెందిన నాయకుడు, మాజీమంత్రి జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అనూహ్యంగా స్పందించారు. కోడెల ఆత్మహత్య చేసుకుంటారని తాను ఎప్పుడో అనుకున్నానని అన్నారు. కొన్ని దరిద్రాలు ఆయన నెత్తి మీద వచ్చి పడ్డాయని,

from Oneindia.in - thatsTelugu https://ift.tt/30aNl4C

0 comments:

Post a Comment