Tuesday, September 3, 2019

30 రోజుల్లో గ్రామాభివృద్ది... సీఎం కేసిఆర్ దిశానిర్ధేశనం

సీఎం కేసిఆర్ మరోసారి గ్రామ అభివృద్దిపై కలెక్టర్లతోపాటు గ్రామస్థాయిలో ఉండే క్షేత్రస్థాయి అధికారులు,ప్రజా ప్రతినిధులకు ఆయన దిశనిర్ధేశం చేశారు. ముఖ్యంగా నెల రోజుల పాటు గ్రామాభివృద్దికి ప్రత్యేక కార్యక్రమాల కోసం నివేదిక రూపోందించిన సీఎం వాటి లక్ష్యాలకు కొసం కృషి చేయాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలోనే హరిత హరంలో నాటిన చెట్లలో కనీసం 85శాతం మొక్కలు బతికి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2LjICoR

0 comments:

Post a Comment