హైదరాబాద్: హుజూర్‌నగర్ ఉపఎన్నికలను అన్ని రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగానే తీసుకుంటున్నాయి. ఇప్పటికే టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, సీపీఎం పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించగా.. తాజాగా తెలుగుదేశం పార్టీ కూడా తమ అభ్యర్థిని ఖరారు చేసింది. హుజూర్‌నగర్ ఉపఎన్నికలో టీడీపీ అభ్యర్థిగా చావా కిరణ్మయిని ఖరారు చేసినట్లు ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు ఎల్ రమణ ఆదివారం ప్రకటించారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2nE9Ddd
Sunday, September 29, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment