యాదాద్రి జిల్లా హాజీపూర్ గ్రామం సీరియల్ కిల్లర్ శ్రీనివాస్ రెడ్డి లీలలు సినిమాలను తలపించేలాగా ఉన్నాయి. హత్యలకు ముందు అమ్మాయిని వేధించాడని గ్రామస్థులు కలిసి కొడితే,ఏకంగా గ్రామంలోని అమ్మాయిల మీద కక్షపెంచుకుని ఏకంగా ముగ్గురు అమ్మాయిలను అనతికాలంలోనే మట్టుబెట్టాడు.కాగా ఈ హత్యల కోసం అచ్చు సినిమా స్టైల్స్ లోని అమ్మాయిల పేర్లను కూడ చెట్లకు రాసుకున్నాడు డబుల్ సైకో శ్రీనివాస్ రెడ్డి
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2EjCnNO
సినిమా స్ట్రైల్లో సైకో శ్రీనివాస రెడ్డి... మృతుల పేర్లు చెట్లపైకి చెక్కి...
Related Posts:
వరుడి తండ్రితో వధువు తల్లి పరార్, వ్యాలెంటైన్స్ డే రోజు ప్రత్యక్షం, జస్ట్ సారీ, లవ్, ట్వీస్ట్ !సూరత్/ అహమ్మదాబాద్: వరుడి తండ్రి, వధువు తల్లి పారిపోవడంతో అ రెండు కుటుంబాలు షాక్ కు గురైనాయి. కుమారుడికి పెళ్లి చెయ్యవలసిన తండ్రి, కుమార్తెకు పెళ్లి చ… Read More
రాజీనామాకు సిద్ధం: జగన్‌తో చర్చిస్తానంటూ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, పవన్ కళ్యాణ్‌పై తీవ్ర విమర్శలుకడప: ఎన్డీఏ ప్రభుత్వంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేరుతుందని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషా సంచలన వ్యాఖ్యలు చేశారు… Read More
ముచ్చటగా మూడోసారి: రేపే ఢిల్లీ సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్న కేజ్రీవాల్..మోడీకి ఆహ్వానంన్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఫిబ్రవరి 16 ఆదివారం రోజున ఢిల్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మూడో సారి ఢిల్లీ సీ… Read More
ఆరోగ్యంపై యువతకు బాలకృష్ణ పిలుపు: కన్నీళ్లొస్తున్నాయంటూ రష్మిక మందన్నహైదరాబాద్: యువత ఆరోగ్యంగాపై శ్రద్ధ వహించాలని ప్రముఖ సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ పిలుపునిచ్చారు. దేశానికి యువతే బలమని, వారి ఆరోగ్యం కాపాడుక… Read More
నా కూతురు పెళ్లికి రండి: ప్రధానికి రిక్షావాలా ఆహ్వానం..మోడీ ఏమన్నారో తెలుసా..?అతనో సాధారణ రిక్షావాలా.. రెక్కాడితే కానీ డొక్కాడని జీవితం అతనిది. తన జీవితమంతా రిక్షా తొక్కి వచ్చిన డబ్బులు దాచుకుని ఇప్పుడు పెళ్లీడుకొచ్చిన తన కూతురు… Read More
0 comments:
Post a Comment