Tuesday, September 3, 2019

చంద్రబాబు సాధ్యం కాదన్నారు..సాధ్యం చేసి చూపిస్తన్న జగన్ : ప్రభుత్వ ఉద్యోగులుగా ఆర్టీసి సిబ్బంది..!!

ముఖ్యమంత్రి జగన్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన మరో హామీని అమలు చేసే దిశగా కీలక నిర్ణయానికి ఆమోదం తెలిపారు. దశాబ్దాల కాలంగా పెండింగ్ లో ఉన్న ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే అడుగుల్లో భాగంగా ముఖ్యమైన నిర్ణయం జరిగింది. ఇకపై ఆర్టీసీ ఉద్యోగులు అంతా ప్రభుత్వ ఉద్యోగులుగా మారబోతున్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/30X2V0I

0 comments:

Post a Comment