Friday, September 20, 2019

మాజీ ఎంపీ శివప్రసాద్ చనిపోలేదు..! తప్పుడు వార్తలు ఆపాలంటున్న కుటుంబ సభ్యులు..!!

అమరావతి/హైదరాబాద్ : తెలుగు మీడియాకు తొందరెక్కువైనట్టు కనిపిస్తోంది. కొన్ని వార్తలను నిర్ధారించుకోకుండానే ప్రసారం చేస్తూ ప్రేక్షకులను తప్పుదోవ పట్టిస్తున్నాయి. అదే మరణ వార్తల్ల్ో మరింత అప్రమత్తంగా ఉండాల్సిన మీడియా బ్రేకింగ్ న్యూస్ కోసం, రేటింగ్స్ కోసం డాక్టర్లు, కుటుంబ సభ్యులు దృవీకరించకపోయినా మరణ వార్తలను హెడ్ లైన్స్ లో పెట్టి చూపిచండం కుటుంబ సభ్యులకు ఇబ్బందిగా పరిణమించినట్టు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Np0FfJ

0 comments:

Post a Comment