Saturday, September 21, 2019

బోటు ప్రమాదంపై సమీక్షతో సరిపోతుందా ? ఆ ఫోటోలు ఎందుకు బయటపెట్టలేదని హర్షకుమార్ సంచలనం

తూర్పు గోదావరి జిల్లా కచ్చులూరులో బోటు ప్రమాద సంఘటనపై సంచలన వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి హర్ష కుమార్ బోటు బయటికి తీయడం అధికారులకు మంత్రులకు ఇష్టంలేదని ఆరోపించారు. బోటులో 93 మంది ఉన్నట్టు పేర్కొన్న ఆయన మరోమారు వైసిపి సర్కార్ పై విమర్శల వర్షం కురిపించారు . బోటు ప్రమాద ఘటనపై మరోమారు ఆరోపణలు చేసిన

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Qo0uDx

Related Posts:

0 comments:

Post a Comment