Thursday, September 12, 2019

ఉగ్రవాదులను మార్చేందుకు పాకిస్తాన్ వందల కోట్లను ఖర్చు పెట్టింది...!

ఉగ్రవాదులను పాకిస్థాన్ ప్రోత్సహిస్తుందని, పాకిస్థాన్‌లో వేలాది మంది ఉగ్రవాదులు స్థావరంగా చేసుకుని దాడులు కొనసాగిస్తున్నారని భారత్‌తో పాటు పలు ఇతర దేశాలు కూడ ఆరోపణలు చేస్తున్నాయి. ఇందుకు సంబంధించిన సాక్ష్యాలను సైతం భారత్ పలుసార్లు వెల్లడించింది. అయితే తాజాగా భారత్ చెబుతున్నట్టుగా పాకిస్థాన్‌లోని ఉగ్రవాద సంస్థల ప్రతినిధులను జనజీవన స్రవంతిలోకి తీసుకువచ్చేందుకు కోట్ల రుపాయాల నిధులు ఖర్చుపెట్టామని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3001x16

Related Posts:

0 comments:

Post a Comment