Saturday, September 14, 2019

విదేశాల్లో ఉద్యోగం ఇప్పిస్తామని దంపతుల ఘరానా మోసం, పాస్ పోర్టు, వీసా, ఎస్కేప్ !

బెంగళూరు: విదేశాల్లో ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించి రూ. 30 లక్షలు తీసుకుని దంపతులు మోసం చేశారని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కర్ణాటకలోని ఉడిపి జిల్లా ఆత్రాడి ప్రాంతంలో నివాసం ఉంటున్న జబేదా అనే మహిళ మంగళూరులోని బజ్పే ప్రాంతంలో నివాసం ఉంటున్న ఆసీఫ్ ఇస్మాయిల్, అతని భార్య హసీనా పర్వీన్, ఆమె తండ్రి ఇస్మాయిల్ మీద

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Q6mjY1

Related Posts:

0 comments:

Post a Comment