Tuesday, September 24, 2019

భార్య హత్య కేసులో నిందితుడు.. కోర్టుకు తరలిస్తోండగా... పుట్టింటివారు....

తన కూతురిని అల్లుడి చేతిలో పెట్టి బాగా చూసుకోవాలని కోరారు ఆ తల్లిదండ్రులు. కానీ అతడు మూడుమూళ్లు వేసిన భార్యనే హతమర్చాడు. కట్టుకున్న సతిని కడతేర్చడంతో అతని కుటుంబసభ్యులు రగిలిపోయారు. తమ నుంచి తప్పించుకొని తిరుగుతున్న అతడిని ఎట్టకేలకు పట్టుకొని .. తమ చేతులకు పనిచెప్పారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకేడి మండలం, జంబారకు చెందిన

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2lhtRc6

Related Posts:

0 comments:

Post a Comment