ఖైరతాబాద్ మహాగణపతి వద్ద పూజల సందడి ప్రారంభమైంది. వినాయక చవితి సందర్భంగా ఖైరతాబాద్‌లో శ్రీ ద్వాదశాదిత్య మహాగణపతి తొలిపూజ అందుకున్నాడు. ఖైరతాబాద్ లో ప్రతిష్టించిన శ్రీ ద్వాదశాదిత్యుడి తొలిపూజలో గవర్నర్ నరసింహన్ దంపతులు,హైదరాబాద్ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఖైరతాబాద్ స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్‌తో పాటు హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్‌గా నియమితులైన బీజేపీ నేత బండారు దత్తాత్రేయ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2lt7NuC
Monday, September 2, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment