హైదరాబాద్ : తెలంగాణ మంత్రివర్గ విస్తరణ టీఆర్ఎస్‌లో అసంతృప్తి సెగ రాజేస్తోంది. సీనియర్లను కాదని జూనియర్లకు మంత్రి పదవులు ఇచ్చారని కొందరు అంటుంటే.. తమకు మాటిచ్చి సీఎం కేసీఆర్ హ్యాండిచ్చారని మరికొందరు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ వ్యహరించిన తీరు చర్చానీయాంశమైంది. తెలంగాణ కేబినెట్ విస్తరణ టీఆర్ఎస్ పార్టీలో అంతర్గత లుకలుకలు బయట
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2UOuqaG
Tuesday, September 10, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment