Tuesday, September 10, 2019

నకిలీ స్విగ్గి కాల్‌సెంటర్‌తో రూ.100000 మోస పోయిన మహిళ

సైబర్ నేరాగాళ్ల మాయలో పడి బెంగళూరుకు చెందిన ఓ మహిళ తన బ్యాంకు ఖాతా నుండి సుమారు లక్ష రూపాయలను పొగొట్టుకుంది. ఇటివల సైబర్ నేరగాళ్లు ఎస్సీఈవోను కూడ వాడుకుని తమ నెంబర్లను ఆయా కంపనీల పేరుతో నమోదు చేసుకుని మోసం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే తాము చేస్తుంది అసలు కంపనీకా లేక ఇతర కంపనీకా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2HYlvOA

0 comments:

Post a Comment