Monday, September 2, 2019

90 ఏళ్ల వృద్దుడి కిడ్నాప్...! మత్తుమందు ఇచ్చి ఫ్రిజ్‌లో కుక్కిన దుండగులు...!

ఢిల్లీలో దారుణం జరిగింది. కనీసం వయస్సుకు విలుక ఇవ్వని దుండగులు తొంబై ఎళ్ల వృద్దుడిని డబ్బు కోసం కిడ్నాప్ చేశారు. అది కూడ మత్తు మందు ఇచ్చి ఫ్రిజ్‌లో పెట్టుకుని తీసుకెళ్లిన సంఘటన ఢిల్లీ చోటుచేసుకుంది. ఇంట్లో పనిచేసే యువకుడే మత్తు మందు ఇచ్చి కిడ్నాప్‌కు సహకరించాడు. నమ్ముకున్న పని మనిషి, నమ్మకద్రోహానికి దిగినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2PC1wvr

0 comments:

Post a Comment