Monday, September 2, 2019

సరిహద్దుల్లో బంకర్ల నిర్మాణం... మిలటరీని బలోపేతం చేస్తున్న పాక్

గుజరాత్ : పాకిస్తాన్ భారత్‌తో యుద్ధం చేసేందుకు ఉవ్విళ్లూరుతోంది. ఇందులో భాగంగా పాకిస్తాన్ సరిహద్దు వెంబడి అన్ని ఏర్పాట్లను పూర్తి చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. 1999లో అంటే కచ్చితంగా 20 ఏళ్ల క్రితం కార్గిల్ యుద్ధం ప్రారంభానికి ముందు స్కర్దు ప్రాంతంలో బంకర్లను నిర్మించింది. ఇప్పుడు భారత్ పాకిస్తాన్‌ల మధ్య యుద్ధ వాతావరణం కనిపిస్తుండటంతో పాకిస్తాన్ మళ్లీ బంకర్లను

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2zKBr2i

0 comments:

Post a Comment