Wednesday, September 4, 2019

బాంబుల ఫ్యాక్టరీలో ప్రమాదం 15 మంది మృతి...

పంజాబ్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. గురుదాస్‌పూర్ లోని బాటాలా ప్రాంతంలోని బాంబుల ఫ్యాక్టరీలో ప్రమాదం చోటుచేసుకోవడంతో సుమారు 15 మంది మృత్యువాత పడినట్టు సమాచారం. మరోవైపు ఫ్యాక్టరీలో 50 మంది వరకు చిక్కున్నట్టు తెలుస్తోంది. సంఘటన స్థలానికి హుటాహటిన అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటలు ఆర్పుతున్నారు. అయితే ప్రమాదంలో బాంబులను తయారు చేస్తున్న ఫ్యాక్టీరీ పూర్తిగా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2LubedI

0 comments:

Post a Comment