Tuesday, September 3, 2019

వామ్మో కొత్త ట్రాఫిక్ రూల్స్..! నిబంధనలు ఉల్లంఘించిన టూవీలర్‌కు రూ. 23000 జరిమానా ....!

కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త మోటారు వాహన చట్టం సవరణ అమలు వాహానదారులకు చుక్కలు చూపిస్తోంది. సెప్టెంబర్ ఒకటి నుండి అమలైన కొత్త నిబంధనలు కొన్ని రాష్ట్రాల్లో అమలుతుండగా మరికొన్ని రాష్ట్రాలు దానిపై కసరత్తు చేస్తున్నాయి. ఈనేపథ్యంలోనే నూతన చట్టాన్ని అడాప్ట్ చేసుకున్న ఢిల్లీ ప్రభుత్వం మొదటి రోజే 4000 వేల చలాన్లను విధిస్తే... ఏకంగా హర్యాణ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/34h5f4K

0 comments:

Post a Comment