సంవత్సర కాలంగా పాకిస్థాన్ 2050 సార్లు కాల్పుల విరమణ ఒప్పందానికి పాల్పడిందని, ఆ కాల్పుల్లో మొత్తం 21 మంది భారతీయులు మృత్యువాత పడ్డారని భారత విదేశాంగ శాఖ ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే నియంత్రయణ రేఖ వెంట అప్రజాస్వామికంగా కాల్పుల ఉల్లంఘనలు చేసిన వివరాలను పాకిస్తాన్‌కు సైతం తెలిపినట్టు భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రావిష్ కుమార్ ఆదివారం తెలిపారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2NfZ8IS
Sunday, September 15, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment