Wednesday, September 4, 2019

కరెంట్ అక్రమాల్లో ఆధారాలున్నాయి.. సీఎం కేసీఆర్‌కు రేవంత్ రెడ్డి లేఖ..!

హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. విద్యుత్ కొనుగోళ్లు, విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల ఏర్పాటులో అవినీతి జరిగిందని ఫైరయ్యారు. ఆ మేరకు కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాశారు రేవంత్ రెడ్డి. అయిదున్నరేళ్ల టీఆర్ఎస్ పాలన అంతా అవినీతిమయమని.. స్వతంత్ర సంస్థలన్నీ ఇండిపెండెన్స్ కోల్పోయాయని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ZzbPER

Related Posts:

0 comments:

Post a Comment