Saturday, September 7, 2019

ఇంజనీరింగ్ చదివే కూతురు వీడియోలు తీసి లైంగిక వేధింపులు, తండ్రికి 10 ఏళ్లు జైలు !

బెంగళూరు: ఇంజనీరింగ్ చదివే కన్న కూతురు స్నానం చేస్తున్న సమయంలో వీడియోలు తీసి లైంగికంగా వేధింపులకు గురి చేసి ఆమె ఆత్మహత్యకు కారణం అయిన కసాయి తండ్రికి న్యాయస్థానం 10 ఏళ్లు జైలు శిక్ష, రూ. 10 వేలు జరిమానా విదించింది. కామాంధుడిని అతని భార్య పోలీసులకు పట్టించింది. పోలీసులు అని నమ్మించి ఫ్రెండ్ ని కట్టేసి యువతికి లైంగిక వేధింపులు, రూ. 20 వేలు!

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ZR510U

0 comments:

Post a Comment