Thursday, September 26, 2019

పీఎంసీ బ్యాంకు ఖాతాదారులకు ఊరట.. 10 వేలు విత్‌డ్రాకు ఆర్బీఐ గ్రీన్ సిగ్నల్..!

ముంబై : పంజాబ్ అండ్ మహారాష్ట్ర బ్యాంక్ (పీఎంసీ) ఖాతాదారులకు గొప్ప ఊరట లభించింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెయ్యి రూపాయల నగదు విత్ డ్రా పరిమితిని పదివేల రూపాయలకు పెంచుతూ గురువారం నిర్ణయం తీసుకుంది. అంతేకాదు 60 శాతానికి పైగా డిపాజిటర్లు తమ ఖాతాలోని నగదును తీసుకునే ఛాన్సుందని ప్రకటించింది. ఖాతాదారులు పదివేల రూపాయల

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2no9H0v

0 comments:

Post a Comment