Sunday, September 15, 2019

రంగంలో నేవీ: రూ.10 లక్షల పరిహారం.. పోలవరం వరకూ జల్లెడ: రాత్రివేళా గాలింపు కొనసాగింపు

అమరావతి: తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు వద్ద గోదావరి నదిలో పర్యాటక బోటు బోల్తా పడిన ఘటనలో మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం నష్టపరిహారాన్ని ప్రకటించింది. మృతుల కుటుంబాలకు 10 లక్షల రూపాయల చొప్పున పరిహారాన్ని చెల్లించనున్నట్లు వెల్లడించింది. మృతుల సంఖ్యను తగ్గించడానికి యుద్ధ ప్రాతిపదికన చర్యలకు దిగింది రాష్ట్ర ప్రభుత్వం. ఇందులో భాగంగా..

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2I2xMl9

0 comments:

Post a Comment