Wednesday, August 7, 2019

దిగివచ్చిన చైనా, మానస సరోవర్ యాత్రికులకు వీసాలు మంజూరు..

ట్టకేలకు చైనా మానస సరోవర్ యాత్రికులకు వీసాలను జారీ చేసింది. నేడు అన్ని పత్రాలు ఉన్న యాత్రికులకు మధ్యహ్నాం అనుమతి ఇచ్చింది. దీంతో రెండు రోజులుగా ఢిల్లిలో వీసాల కోసం వేచి చూస్తున్న యాత్రికులు ఢిల్లీ వీడి మానస సరోవర్ యాత్రకు బయలు దేరారు.జమ్ముకశ్మీర్‌‌ విభజనతో పాటు లద్దాఖ్ ప్రాంతాలను కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించడం పట్ల

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2yJ5FSV

0 comments:

Post a Comment