న్యూఢిల్లీ : జమ్ము కశ్మీర్‌కు ఉన్న స్వయం ప్రతిపత్తిని కేంద్రం రద్దుచేయడంతో పాకిస్థాన్ రగిలిపోతోంది. కశ్మీర్‌కు ఉన్న ప్రత్యేక హక్కులను ఎలా కాలరాస్తారని ప్రశ్నిస్తోంది. జమ్ముకశ్మీర్‌ను కేంద్రపాలిత ప్రాంతాలుగా ప్రకటించడంతో అక్కసు వెళ్లగక్కుతున్నాయి. ఈ క్రమంలో పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలు దాడులకు తెగబడే అవకాశం ఉందని భాతర నిఘా సంస్థలు అంచనావేశాయి. ఇందుకు వారు జలమార్గాన్ని
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2YV6W3K
Friday, August 9, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment