Friday, August 9, 2019

పాక్ దుస్సాహసం: నిన్న సంఝౌతా ఎక్స్‌ప్రెస్... నేడు థార్ ఎక్స్‌ప్రెస్ రద్దు

కరాచీ: ప్రపంచదేశాలు పాకిస్తాన్‌ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నప్పటికీ ఈ దేశ నీతి మాత్రం మారడం లేదు. జమ్మూ కశ్మీర్‌లో ఆర్టికల్ 370ని తొలగించి రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా ఏర్పాటు చేస్తూ భారత సర్కార్ తీసుకున్న నిర్ణయంను వ్యతిరేకిస్తూ ఇప్పటికే పలు ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంది పాకిస్తాన్. గురువారం లాహోర్ నుంచి ఢిల్లీకి వెళ్లే సంఝౌతా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2GVKth9

0 comments:

Post a Comment