Friday, August 9, 2019

పెంపుడు కుక్కలను ఎత్తుకెళ్లాయని చిరుత పులులను విషం పెట్టిన చంపిన ఘనుడు..!

పెంపుడు కుక్కలపై దాడి చేసి చంపివేశాయని విచక్షణ కోల్పోయిన ఓ వ్యక్తి మూడు చిరుత పులులను చంపివేశాడు. దాడి చేసిన కుక్కల శవాలపై విష పదార్థం చల్లాడు. దీంతో చనిపోయిన కుక్కను తిన్న మూడు చిరుత పులులు మృత్యువాత పడ్డాయి. మనిషి విచక్షణ కోల్పోతే ఎలా ప్రవర్తిస్తాడో అంతుపట్టని పరిస్థితి నెలకొంటుంది. అది తోటి మనుష్యులైన లేదా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2YVNVOS

0 comments:

Post a Comment