న్యూఢిల్లీ: కరడు గట్టిన నేరస్తులు, మానవత్వం మచ్చుకైనా కనిపించని నరహంతకులు, డెకాయిట్లు శిక్షను అనుభవిస్తోన్న తీహార్ జైలు అది. జనాలను భయ పెట్టడమే తప్ప భయం అనేది ఏ మాత్రం తెలియని క్రూరులు. అలాంటి ఖైదీలు ఇప్పుడు చిన్నపిల్లల్లా భయపడుతున్నారు. తమ బ్యారక్ లో అడుగు పెట్టాలంటే హడలి ఛస్తున్నారు. తమను ఇంకే కారాగారానికైనా పంపించండంటూ జైలు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2T11o6u
Friday, August 2, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment