Friday, August 2, 2019

తెలంగాణ గ‌వ‌ర్న‌ర్‌గా స‌త్య‌పాల్ మాలిక్‌..!?న‌ర‌సింహ‌న్‌కు కీల‌క బాధ్య‌త‌లు:బీజేపీ నేత‌ల ఆలోచ‌న ఇలా.

తెలంగాణ‌కు నూత‌న గ‌వ‌ర్న‌ర్ నియామ‌కం ఖ‌రారైంది. ఉమ్మ‌డి రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్‌గా కొన‌సాగిన న‌ర‌సింహ‌న్ ప్ర‌స్తుతం కేవ‌లం తెలంగాణ గ‌వ‌ర్నర్‌గా మాత్ర‌మే ఉన్నారు. ఏపీకి కొత్త గ‌వ‌ర్న‌ర్ బాధ్య‌త‌లు తీసుకున్నారు. దీంతో..తెలంగాణ‌కే ప‌రిమితం అయిన న‌ర‌సింహ‌న్‌ను అక్క‌డి నుండి బ‌దిలీ చేయ‌నున్న‌ట్లు విశ్వ‌స‌నీయ స‌మాచారం. అదే స‌మ‌యంలో తెలంగాణ‌కు ప్ర‌స్తుతం జమ్ము కాశ్మీర్ గ‌వ‌ర్న‌ర్‌గా ఉన్న స‌త్య‌పాల్ మాలిక్‌ను

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2yIW4M5

Related Posts:

0 comments:

Post a Comment