Friday, August 2, 2019

యువతిని వేధించిన పోకిరీలు.. తోటలో చితక్కొట్టిన బంధువులు (వీడియో)

ఒంగోలు : మహిళలపై వేధింపులు ఎక్కువవుతున్నాయి. ముఖ్యంగా విద్యార్థినుల పట్ల కొందరు అనుచితంగా ప్రవర్తిస్తున్నారు. ఏపీలోని ఒంగోలులో కూడా కొందరు వేధింపులకు గురిచేశారు. దీంతో తమ పేరెంట్స్‌కు విషయం తెలుపడంతో .. యువకులను పట్టుకొని దేహశుద్ధి చేశారు. ఇంకొసారి ఇలా ప్రవర్తిస్తే తాట తీస్తామని బెదిరించారు. ప్రకాశం జిల్లా సింగరాయకొండకు చెందిన ఓ యువతిని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2GG9nRu

0 comments:

Post a Comment