Saturday, August 24, 2019

మాజీ కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ కన్నుమూత

న్యూఢిల్లీ: మాజీ కేంద్రమంత్రి బీజేపీ సీనియర్ నేత అరుణ్ జైట్లీ ఇకలేరు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న జైట్లీ కొద్దిసేపటి క్రితం ఎయిమ్స్‌లో తుదిశ్వాస విడిచారు. అనారోగ్యకారణంగా ఆగష్టు 9న ఢిల్లీలోని ఎయిమ్స్‌లో అరుణ్‌జైట్లీ అడ్మిట్ అయ్యారు. ఇక అప్పటి నుంచి శ్వాస తీసుకోవడంలో చాలా ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ఎక్మో పరికరం ద్వారా ఆయనకు శ్వాసను

from Oneindia.in - thatsTelugu https://ift.tt/30w8SBv

0 comments:

Post a Comment