Saturday, August 24, 2019

వరంగల్ లో ఆ ఇద్దరు నేతల ఆదిపత్యం..! ఓడలు బళ్లు, బళ్లు ఓడలు అవ్వడం అంటే ఇదే..!!

హైదరాబాద్ : రాజకీయాల్లో ఏదైనా జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా ఊహకందని ఎన్నో చిత్ర విచిత్ర సంఘటనలు రాజకీయాల్లో యాదృచ్చికంగా జరిగిపోతుంటాయి. ఈనేపథ్యంలోనే బళ్లు ఓడలవుతాయి, ఓడలు బళ్లు అవుతాయి..! సరిగ్గా ఇలాంటి ఘటనే పోరాటాల పురిటి గడ్డ వరంగల్ అడ్డాలో చోటుచేసుకుంది. ప్రస్తుతం అధికార టీఆర్ఎస్ పార్టీలో ఇలాంటి సంఘటనలు చోటుచేసుకున్నాయి. ఆ ఇద్దరు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/33UXhht

Related Posts:

0 comments:

Post a Comment