Friday, August 23, 2019

చిదంబరంకు పాకిస్థాన్ లో పెరుగుతున్న మద్దతు..! కాబోయే ప్రధాని అందుకే వేధిస్తున్నారంటూ కామెంట్స్

కేంద్రమాజీ మంత్రి పీ చిదంబరానికి దాయాదీ పాకిస్థాన్ నుండి కూడ మద్దతు లభిస్తోంది. చిదంబరం ఎంతో సామర్ధ్యం ఉన్న నేత అని, దీంతో దేశానికి ప్రధానమంత్రి అవుతారని, అందుకే ఆయనపై కక్ష్య సాధింపు చర్యలు చేపడుతున్నారని పాకిస్థాన్ మాజీ విదేశంగా మంత్రి రెహమాన్ మాలిక్ అన్నారు. ముఖ్యంగా చిదంబరం కశ్మీరీలకు మద్దతుగా మాట్లాడినందుకు ఆయన్ను వేధిస్తున్నారని అన్నారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/31ZzWtm

0 comments:

Post a Comment