శ్రీనగర్ : జమ్ము కశ్మీర్‌లో పర్యటనపై ట్విట్టర్ వేదికగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేస్తున్న వ్యాఖ్యలను ఆ రాష్ట్ర గవర్నర్ కార్యాలయం తప్పుపట్టింది. కశ్మీర్‌లో పరిస్థితి మెరుగ్గా ఉంటే తప్పుడు వార్తలు ఎందుకు వల్లిస్తారని మందలించింది. ఈ మేరకు జమ్ముకశ్మీర్ రాజ్‌భవన్ ఒక నోట్ విడుదల చేసింది. అందులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన ట్వీట్లను ప్రస్తావించి మందలించింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/302A6j4
Tuesday, August 13, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment