Friday, August 23, 2019

ఓరి దేవుడో: ఈయనకు 17 మంది భార్యలు... 84 మంది పిల్లలట..!

ఈ రోజుల్లో ఒక పెళ్లితోనే తల ప్రాణం తోకకు వచ్చేస్తోందంటూ చెప్పే మగవారిని చూస్తున్నాం. అలాంటిది రెండు లేదా మూడు పెళ్లిళ్లు చేసుకుని కాపురం చేసే మగవారి పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించొచ్చు. కానీ యూఏఈకి చెందిన దాద్ మోహ్మద్ అల్ బలూషీ మాత్రం ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 17 మందిని పెళ్లి చేసుకుని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/33TXstk

0 comments:

Post a Comment