రాయ్‌పూర్ : ప్రభుత్వ వసతి గృహం సూపరింటెండెంట్ భర్త రెచ్చిపోయారు. అక్కడ పనిచేస్తున్న ఆయాపై అమానుషంగా ప్రవర్తించారు. మూడు నెలల బాలింత అని కూడా చూడకుండా ఆమెపై దారుణంగా ప్రవర్తించారు. చత్తీస్ గఢ్‌లో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ దారుణం బయటి ప్రపంచానికి తెలిసింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2HaM7LO
Monday, August 19, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment