Friday, August 23, 2019

రాజధానిపై రగడ..! సంచలన నిర్ణయం దిశగా సీఎం జగన్ అడుగులు...!!?

అమరావతి/హైదరాబాద్ : ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలు వాడివేడిగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఏపి రాజధాని నిర్మాణంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఏపి ప్రలతో పాటు రాజధాని నిర్మాణంకోసం భూములు ఇచ్చిన రైతుల మోహాల్లో మాత్రం తెలయని ఆందోళన కనిపిస్తోంది. ప్రతి ఒక్కరి మొహంలో రాజధాని అమరావతిలో ఉంటుందా..? తరలిపోతుందా అనే ప్రశ్నార్ధకమే కనిపిస్తోంది. అందుకు ఏపీ మంత్రి బొత్స

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ZcFpQv

0 comments:

Post a Comment