Saturday, August 31, 2019

పోస్టు ఆఫీసుల్లో కొత్తరకం సేవలు..! ఇక ఆర్థిక సేవలు అందించ నున్న తపాలా శాఖ..!!

హైదరాబాద్ : ఆధునిక సాంకేతిక విప్లవంతో తపాలా శాఖ మనుగడ ప్రశ్నార్థకమైంది.ఈ నేపథ్యంలో ఆధునికతను అందిపుచ్చుకున్న తపాలాశాఖ వినూత్న ఆలోచనలతో సరికొత్త సేవలకు ముందడుగు వేసింది. పోస్టల్‌ సిబ్బందిని సరుకు రవాణా, ఈ-కామర్స్‌ డెలివరీలకు వినియోగించుకుంటోంది. మరోవైపు బ్యాంకింగ్‌ బాధ్యతలు చేపట్టింది. ప్రజలకు మరింత చేరువయ్యేందుకు పాస్ట్‌పోర్టు, ఆధార్‌ నమోదు తదితర సేవలందిస్తోంది. ఉత్తరాలు, పోస్టుకార్డులు, ఇన్‌లాండ్‌

from Oneindia.in - thatsTelugu https://ift.tt/32lkLLk

Related Posts:

0 comments:

Post a Comment