Saturday, August 31, 2019

అక్రమంగా డిస్కోథెక్, స్యాండిల్ వుడ్ నటుడు అరెస్టు, అన్నీ షుగర్ ఫ్యాక్టరీలోనే!

బెంగళూరు: బెంగళూరు నగరంలో అక్రమంగా డిస్కోథెక్ నిర్వహిస్తున్న ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టు చేసిన వారిలో స్యాండిల్ వుడ్ నటుడు, బిగ్ బాస్ కన్నడ రియాలిటీ షోలో పాల్గొన్న రోషన్ అలియాస్ రోషన్ గౌడ ఉన్నాడని బెంగళూరు పోలీసులు తెలిపారు. డిస్కోథెక్ మీద దాడి చేసిన పోలీసులు నగదుతో పాటు మద్యం బాటిల్స్, స్కైపింగ్ మిషన్లు,

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2HBeseu

Related Posts:

0 comments:

Post a Comment