Saturday, August 31, 2019

ఆ రాష్ట్రం వైపు దూసుకొస్తున్న పెను తుఫాను డోరియన్

ఫ్లోరిడా: అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంపై ప్రకృతి కన్నెర్ర చేసింది. హరికేన్ డోరియన్ అట్లాంటిక్ సముద్ర తీరం మీదుగా ఫ్లోరిడా వైపు దూసుకెళ్లింది. ఇక డోరియన్ తుఫాను ధాటికి ఫ్లోరిడాలో పెద్ద ఎత్తున గాలులు వీస్తున్నాయి. డోరియన్ తుఫాన్ బీభత్సం సృష్టించేందుకు సిద్ధంగా ఉండటంతో అక్కడికి వచ్చిన పర్యాటకులను ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించింది స్థానిక ప్రభుత్వం.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2HzBDWu

0 comments:

Post a Comment