Friday, August 9, 2019

ఎవరీ ముకుల్ వాస్నిక్.. ఆయనకే కాంగ్రెస్ పగ్గాలు ఎందుకు ?

న్యూఢిల్లీ : కాంగ్రెస్ కొత్త చీఫ్‌ బెర్త్ కన్ఫామ్ అయ్యింది. సీనియర్ నేత ముకుల్ వాస్నిక్‌కు పార్టీ పగ్గాలు అప్పగించనుంది. దీంతో ముకుల్ వాస్నిక్ ఎవరు ? ఆయన నేపథ్యమేంటీ ? పార్టీలో ఆయనకున్న ప్రాధాన్యమేంటీ అనే చర్చ మొదలైంది. ముకుల్ వాస్నిక్ .. మరాఠా నేత. మహారాష్ట్రకు చెందిన వాస్నిక్ పాతికేళ్ల ప్రాయంలోనే ఎంపీగా విజయం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ZNSJXU

Related Posts:

0 comments:

Post a Comment