Friday, August 9, 2019

శ్రీశైలం ప్రాజెక్టుకు పండుగ కళ.. ఇరు రాష్ట్రాల మంత్రుల పూజలు.. 4 గేట్లు ఎత్తి..! (వీడియో)

శ్రీశైలం : ఎగువన కురుస్తున్న వర్షాలతో శ్రీశైలం ప్రాజెక్టు జలకళ సంతరించుకుంది. శుక్రవారం సాయంత్రం నాటికి శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకుంది. దాంతో నాలుగు గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు అధికారులు. శ్రీశైలం ప్రాజెక్టు జలకళ సంతరించుకోవడంతో చూసేందుకు సందర్శకులు క్యూ కడుతున్నారు. ఈ సీజన్‌లో గేట్లు ఎత్తడం ఇదే తొలిసారి కావడంతో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2GVdqd6

0 comments:

Post a Comment