Monday, August 19, 2019

ఎయిర్ ఇండియా స్కామ్.. మాజీ కేంద్ర మంత్రి చిదంబరానికి ఈడీ సమన్లు

ఢిల్లీ : కేంద్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి పి.చిదంబరం చిక్కుల్లో పడ్డారు. యూపీఏ హయాం నాటి కేసు ఆయన్ని వెంటాడుతోంది. అప్పటి ప్రభుత్వంలో ఎయిర్ ఇండియాకు నష్టం కలిగించారనే కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ నుంచి ఆయన సమన్లు అందుకున్నారు. ఎయిర్ ఇండియా విషయంలో భారీ కుంభకోణంతో పాటు నగదు అక్రమ చలామణీలో ఆయన ఆరోపణలు ఎదుర్కొన్నారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2KFYUrG

0 comments:

Post a Comment