Tuesday, August 13, 2019

జల ప్రవాహాం వద్దకు జన ప్రవాహం..! ప్రాజెక్టుల్లో నీటిని చూసేందకు పోటెత్తుతున్న జనాలు..!!

శ్రీశైలం/హైదరాబాద్: తెలంగాణ ప్రాజెక్టులు జల కళ సంతరించుకున్నాయి. గత వారంలో కురిసి వర్షాల వల్ల, చుట్టు పక్క రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాల వల్ల ప్రాజెక్టుల్లోకి పెద్ద ఎత్తున నీరొచ్చి చేరుతోంది. ప్రాజెక్టుల సామర్ధ్యానికి మించి నీరు చేరుతుండడంతో నీటిని అదికారులు దిగువ ప్రాంతాలకు వదులుతున్నారు. ఈ సందర్బంగా సాగర్ లోకి పరిమితికి మించి వరద నీళ్లొచ్చి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2YWKxYd

0 comments:

Post a Comment