Tuesday, August 13, 2019

వైరల్: ఈ పాము ఏం మింగిందో తెలుసా... వీడియో చూస్తే కడుపులో తిప్పేస్తుంది

పెన్సిల్వేనియా: సాధారణంగా పాములకు ఆకలివేస్తే వేటకు వెళుతుంది. నివాస ప్రాంతాల్లో ఎక్కువగా తిరిగే ఏ కప్పనో, ఎలుకనో లేక కోడిపిల్లలనో చటుక్కున నోటితో కర్చుకుని గుటుక్కున మింగేస్తుంది. కొన్ని పాములైతే తమ సొంత పిల్లలనే మింగేసిన సందర్భాలు ఉన్నాయి. తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఇందులో ఓ పెద్ద పాముకు ఆకలి వేసినట్లు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/302AgHc

Related Posts:

0 comments:

Post a Comment