Tuesday, August 13, 2019

టీడీపీ చరిత్ర చూస్తే ఏమున్నది గర్వకారణం.. సర్వం దోపిడీ మయం.. బొత్స మాటల తూటాలు..!

విశాఖపట్నం : టీడీపీ చరిత్ర చూస్తే ఏమున్నది గర్వకారణం.. సర్వం దోపిడీ మయం అన్న తీరుగా మాట్లాడారు పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ. టీడీపీ విధానాలు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి తీరుపై ఆరోపణాస్త్రాలు సంధించారు. టీడీపీ పాలించిన గత ఐదేళ్లలో శాంతిభద్రతల మాట కరువైందని వ్యాఖ్యానించారు. మంగళవారం నాడు విశాఖపట్నం పర్యటనలో భాగంగా మీడియా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Z5xQdw

0 comments:

Post a Comment