Thursday, August 8, 2019

రేవంత్ రెడ్డి గరం.. గరం..! ఫోన్లు కూడా లిఫ్ట్ చెయ్యరా అంటూ జీహెచ్ఎంసీ అధికారలకు క్లాస్!!

హైదరాబాద్‌ : మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి జీహెచ్ఎంసీ అధికారుల తీరుపై మండిపడ్డారు. ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయరేంటని ప్రశ్నించారు. అధికారులు కాస్తా ప్రొటోకాల్ పాటించేలా చూడాలని మేయర్ బొంతు రామ్మోహన్‌కు సూచించారు. జీహెచ్‌ఎంసీ సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న రేవంత్ రెడ్డి పలు అంశాలను ప్రస్తావించారు. ఎమ్మెల్సీ నవీన్‌ రావు, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ దానకిషోర్‌, డిప్యూటి మేయర్‌

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2YyLMx5

0 comments:

Post a Comment