Tuesday, August 13, 2019

ఏపీఎన్ఆర్టీ సలహాదారునిగా వైఎస్ఆర్ సీపీ నేత

అమరావతి: విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం విదేశాల్లో స్థిరపడిన తెలుగువారి సంక్షేమం, విదేశీ పెట్టుబడుల వ్యవహారాలను పర్యవేక్షించడానికి ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు (ఏపీఎన్ఆర్టీ) సొసైటీ ఛైర్మన్, సలహాదారుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు వెంకట్ ఎస్ మేడపాటి నియమితులయ్యారు. ఈ మేరకు సాధారణ పరిపాలన విభాగం ముఖ్య కార్యదర్శి (పొలిటికల్) ఆర్పీ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Zau032

Related Posts:

0 comments:

Post a Comment