జమ్ము కశ్మీర్ విభజనపై వడివడిగా నిర్ణయాలు తీసుకుంటూ, ఊహించని విధంగా రాష్ట్రాన్ని విడదీసి కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించిన కేంద్రం, అంతే వడివడిగా రాష్ట్రంలో ప్రజాస్వామ్య పాలనను తీసుకువచ్చేందుకు పావులు కదుపుతోంది. ఈ నేపథ్యంలోనే జమ్ము కశ్మీర్‌లో ఎన్నికల నిర్వహాణ,అసెంబ్లీ సీట్ల డీ లిమిటేషన్ ప్రక్రియపై కేంద్ర ఎన్నికల కమీషన్ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. కశ్మీర్ ఎన్నికలు డీలిమిటేషన్ ప్రక్రియపై ఈసీ సభ్యులు అంతర్గత సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/302Adeu
Tuesday, August 13, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment